పాక్ బౌలర్ రికార్డు

0
435
పాక్బౌ లర్రి కార్డు

లాహోర్: పాకిస్తాన్ కు చెందిన పంతొమ్మిది సంవత్సరాల బౌలర్ మహమ్మద్ హుస్సేన్ తన రెండో టీ20 లో హాట్ట్రిక్ సాధించి ప్రపంచ రికార్డు నమోదు చేసాడు .శనివారం లాహోర్ లో జరిగిన శ్రీలంక మ్యాచ్ లో ఈ రికార్డు సాధించాడు. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 165 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో పాక్ బౌలర్ మహమ్మద్ హుస్సేన్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 37 పరుగులు ఇచ్చి ముడ్లు వికెట్ లు తీసాడు.

 

 

అతడు వేసిన 16వ ఓవర్ చివరి బాల్ కి రాజపక్షే అవుట్ అయ్యాడు. ఆతర్వాత 19వ ఓవర్లో మొదటి రెండు బంతులకి శనక, సెహన్ జయసూర్య లు అవుట్ అవటంతో టీ 20 లో హాట్ట్రిక్ సాధించిన చిన్న వయస్కుడిగా (19)రికార్డు సృష్టించాడు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here